వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా ముద్దనూరు మండలం కొలవలికి చెందిన నారుకట్ల రాజ (24) ప్రేమ వ్యవహారంలో మనస్తాపంతో పురుగుల మందు తాగి మృతి చెందాడు. తన మేనత్త కూతురిని అతడు ప్రేమించాడు. అయితే అతడికి అప్పటికే పెళ్లి కావడంతో వారు ఒప్పుకోలేదు.
దీంతో మనస్తాపానికి గురైన రాజ సెప్టెంబరు 1న పురుగుల మందు తాగాడు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముద్దనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

