వార్తలకు తిరిగి వెళ్లండి

కడప 2-టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా మధుసూదన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పులివెందులలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కడప 2-టౌన్‌కు వచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని మధుసూదన్‌రెడ్డి తెలిపారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

