Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌పై 100 కేసులు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:15 PM కడపGeneral
కడప మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌పై 100 కేసులు - Udayam
కడప జిల్లాలో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై 100కుపైగా అక్రమ రవాణా కేసులు సహా పలు కేసులు ఉన్నట్లు సమాచారం. దువ్వూరు వద్ద ఇవాళ ఉదయం పోలీసులు ఆయనపై కాల్పులు జరిపారు. ఇటీవల పట్టుబడిన ఎర్రచందనం కేసులో విచారణకు తీసుకెళ్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం.

Comments

G
Loading comments...