Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద దర్గా ఉరుసుకు కలెక్టర్‌కు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:22 AM కడపGeneral
పెద్ద దర్గా ఉరుసుకు కలెక్టర్‌కు ఆహ్వానం - Udayam
కడప అమీన్‌పీర్ దర్గా వార్షిక ఉరుసు మహోత్సవాలకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిసిన దర్గా ప్రతినిధులు ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఉరుసు నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. ఉరుసు మహోత్సవాలకు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆహ్వానించారు.

Comments

G
Loading comments...