వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సంఘం నాయకులు సునీల్‌కుమార్, డాక్టర్ నాగరాజు, ఫరూక్ కోరారు. మంగళవారం వైద్య విద్య సంచాలకులు డాక్టర్ విష్ణువర్ధన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
పెండింగ్ వేతన బకాయిలు, ప్రమోషన్లు, సర్వీసు సమస్యలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

