వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా తొలి ఎంపీ ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి నేడు. ఆయన 1915లో పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో జన్మించి, 1952లో సీపీఐ తరఫున కడప తొలి ఎంపీగా ఎన్నికయ్యారు.
1958 నుంచి 1962 వరకు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన, అనంతరం వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 1986లో ప్రొద్దుటూరులోని సీపీఐ కార్యాలయంలో కన్నుమూశారు. గండికోట జలాశయానికి ఆయన పేరును నామకరణం చేశారు.
Comments
Loading comments...

