Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో 422 ట్రాఫిక్ కేసులు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 08, 2026 10:07 AM కడపGeneral
కడప జిల్లాలో 422 ట్రాఫిక్ కేసులు - Udayam
కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 422 కేసులు నమోదు చేశారు. రూ.95,290 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...