Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో 364 కేసులు నమోదు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 10:03 AM కడపGeneral
కడప జిల్లాలో 364 కేసులు నమోదు  - Udayam
కడప జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 364 కేసులు నమోదు చేసి రూ.87,425 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...