Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప డీసీసీబీలో 63 బ్యాంకు ఉద్యోగాలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 03, 2026 2:46 PM కడపGeneral
కడప డీసీసీబీలో 63 బ్యాంకు ఉద్యోగాలు - Udayam
కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCCB)లో 40 స్టాఫ్ అసిస్టెంట్, 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 7వ తేదీలోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. IBPS కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల్లో 31 ఓపెన్ కేటగిరీకి, 9 PACS ఉద్యోగులకు కేటాయించారు.

Comments

G
Loading comments...