వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కడప కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ప్రతి బిడ్డకు తప్పనిసరిగా టీకా వేయించాలని ఆయన సూచించారు.
28న పోలియో బూత్‌లలో, 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించి, జిల్లాలో పోలియో రహిత వాతావరణం కల్పించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

