వార్తలకు తిరిగి వెళ్లండి

కడప కేంద్ర కారాగారంలో ఆధిపత్యం కోసం సాగిన ఘర్షణల్లో ఇద్దరు ఖైదీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కొద్ది రోజుల క్రితం చికెన్ విషయంలోనూ గొడవ జరగగా, అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై డిప్యూటీ పర్యవేక్షణాధికారి స్పందిస్తూ ఆధిపత్యం కోసం ఖైదీలు గొడవ పడిన మాట వాస్తవమని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

