Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావేరమ్మపేటలో చెత్త కుప్పలు

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 8:18 AM మహబూబ్‌నగర్General
కావేరమ్మపేటలో చెత్త కుప్పలు - Udayam
జడ్చర్ల కావేరమ్మపేట గ్రామచావడి ప్రాంగణంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఎదుటే చెత్త ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛతపై ప్రచార గోడల కిందే చెత్త పేరుకుపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటూ, వెంటనే చెత్త తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...