వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్ గ్రామంలోని శ్రీ మహంకాళి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ దేవి (కాత్యాయనీ దేవి) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళలు ఆలయ ప్రాంగణంలో లలితా సహస్రనామ పారాయణం చేశారు.
Comments
Loading comments...

