Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాత్యాయని మహాలక్ష్మిగా మహంకాళి అమ్మవారు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:29 AM రంగారెడ్డి General
కాత్యాయని మహాలక్ష్మిగా మహంకాళి అమ్మవారు - Udayam
తారామతిపేట మాతా మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాత్యాయని మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. భవాని మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ఉదయం, సాయంత్రం కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. అర్చకుడు కాశీ వినయ్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...