వార్తలకు తిరిగి వెళ్లండి

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు “రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా” పేరుతో పాదయాత్ర చేపట్టిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు పాదయాత్రకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మద్దతు తెలిపారు.
హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టర్ను ఆవిష్కరించగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు.
Comments
Loading comments...

