Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోనలో మురసు తుఫాన్ ప్రభావం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:55 AM కోనసీమGeneral
కాట్రేనికోనలో మురసు తుఫాన్ ప్రభావం - Udayam
మురసు తుఫాన్ ప్రభావంతో కాట్రేనికోన మండలంలో మంగళవారం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ముసురు వాతావరణం కొనసాగడంతో విధులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు తాజా వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. వరుస తుఫాన్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

Comments

G
Loading comments...