వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై అవగాహన కల్పించేందుకు కాటారం డివిజన్ కార్యాలయంలో నేటి నుంచి ఈ నెల 3 వరకు సేవా సేతు శిబిరం నిర్వహించనున్నారు. డీఈ నాగరాజు, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు.
రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు, విద్యుత్ బిల్లుల తగ్గింపు, నెట్ మీటరింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
Comments
Loading comments...

