Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారంలో ఇండోర్ స్టేడియం పనులు ఆలస్యం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 2:58 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారంలో ఇండోర్ స్టేడియం పనులు ఆలస్యం - Udayam
కాటారం మండల కేంద్రంలో క్రీడాకారుల కోసం రూ.కోటి వ్యయంతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణం రెండేళ్లుగా పూర్తికాకపోవడంతో స్థానిక యువత, క్రీడాకారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. సుమారు ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినా, పనులు ముందుకు సాగడం లేదని వారు తెలిపారు.

Comments

G
Loading comments...