వార్తలకు తిరిగి వెళ్లండి

కాసింపల్లి 13వ వార్డు ఎమ్మార్పీఎస్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. టౌన్ ఇన్‌ఛార్జి అంతడుపుల సురేష్ మాదిగ సమక్షంలో ఎన్నిక జరిగింది.
అధ్యక్షుడిగా మొకిడి రఘుపతి, ప్రధాన కార్యదర్శిగా మొకిడి నవీన్‌కుమార్, అధికార ప్రతినిధిగా మొకిడి మహేష్ ఎన్నికయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

