వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ప్రజలకు కాశ్మీర్ ప్రకృతి, మంచు అందాలను పరిచయం చేసేలా ఏర్పాటు చేసిన కాశ్మీర్ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు.
పిల్లలు, కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపేలా గేమ్స్, ఫ్యాన్సీ వస్తువులు, జాయింట్ వీల్ తదితర వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎగ్జిబిషన్‌ను సందర్శించి ఆహ్లాదాన్ని పొందాలని కోరారు. చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ అముద, పాల్గొన్నారు.
Comments
Loading comments...

