వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వైజాగ్, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది.
గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Comments
Loading comments...

