Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 16, 2026 4:42 PM మహబూబ్‌నగర్General
కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి - Udayam
దేవరకద్ర మండలం భూత్పూర్ మున్సిపాలిటీలో 4వ వార్డు కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వట్టెం మహేందర్ అనారోగ్యంతో బాధపడుత సర్జరీ చేసుకున్నరు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...