Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలతో మాజీ ఎంపీ సమావేశం

Follow Udayam on Google
Mohammad Sep 30, 2026 4:54 PM అనంతపురంGeneral
కార్యకర్తలతో మాజీ ఎంపీ సమావేశం - Udayam
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు బీటీపీ కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంపై మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. బుధవారం ఆయన కుందుర్తి మండలం లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 4లోగా పనులు పూర్తి చేయకపోతే డిసెంబర్ 5 నుంచి 'చెరువు నీటి సత్యాగ్రహం’ చేపడతామని హెచ్చరించారు. 114 చెరువుల్లో 114 వారాల పాటు ప్రతి శనివారం దీక్షలు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...