Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలకు వెంటనే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

Follow Udayam on Google
sudheer Aug 16, 2026 4:30 PM కరీంనగర్General
కార్యకర్తలకు వెంటనే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి - Udayam
కరీంనగర్ DCC కార్యాలయంలో AICC కార్యదర్శి సచిన్ సావంత్ పర్యవేక్షణలో పీఏసీ సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు వెంటనే నామినేటెడ్ పదవులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, మేడిపల్లి సత్యం కోరారు. ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా గ్రామాల్లో హోర్డింగులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...