Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 1:11 PM విజయనగరంGeneral
కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పూసపాటి అతిది విజయలక్ష్మి గణపతిరాజు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం పర్యటనను విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...