Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలకు బొత్స అనూషా దిశానిర్దేశం

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 3:26 PM విజయనగరంGeneral
కార్యకర్తలకు బొత్స అనూషా దిశానిర్దేశం - Udayam
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త , నాయకుడు కృషి చేయాలని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తెను బొత్స ఆనూష పిలుపునిచ్చారు. బుధవారం మెరకముడిదాం మండల కేంద్రంలో మండల వైసీపీ నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు.

Comments

G
Loading comments...