వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి మునిసిపాలిటీలలో వైసిపి జెండా ఎగిరే విధంగా పనిచేయాలని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.అనంతరం వైసిపి ఐడి కార్డులను పంపిణీ చేశారు.
కార్యకర్తల డేటాను నేరుగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేశామన్నారు.
Comments
Loading comments...

