Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:09 PM తూర్పుగోదావరి General
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం - Udayam
టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే చంద్రబాబు ఆశయమన్నారు. బూత్‌ స్థాయిలో ఓటర్లను చైతన్యపరచడంలో కార్యకర్తలు కీలకమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలమన్నారు.

Comments

G
Loading comments...