Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తల త్యాగఫలమే అధికారం

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:37 AM అమరావతిGeneral
కార్యకర్తల త్యాగఫలమే అధికారం - Udayam
కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామని, క్షేత్రస్థాయి శ్రేణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. పార్టీ, పర్సనల్, ప్రభుత్వం అనే మూడు ‘పీ’లను అందరూ విధిగా పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...