Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన డా. చెన్నమనేని వికాస్ రావు

Follow Udayam on Google
Udayam News Reporter Sep 16, 2026 4:38 PM జగిత్యాలGeneral
కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన డా. చెన్నమనేని వికాస్ రావు - Udayam
మోత్కూరావుపేట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్తలు నాగం గంగమల్లయ్య, గణేష్‌ల మాతృమూర్తి ఇటీవల మృతి చెందడంతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ నాయకులు డా. చెన్నమనేని వికాస్ రావు వారి కుటుంబాలను పరామర్శించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, కష్టకాలంలో అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగం శివకుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...