వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) తన కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జిఎంఆర్ పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

