Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్వేటినగరంలో మహిళా ఓటర్లే అధికం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 7:13 PM చిత్తూరుGeneral
కార్వేటినగరంలో మహిళా ఓటర్లే అధికం - Udayam
కార్వేటినగరం మండలంలో 35,519 మంది ఓటర్లు ఉన్నట్లు ఎంపీడీవో రాధిక తెలిపారు. వీరిలో 17,433 మంది పురుషులు, 18,085 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఓటరు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 652 మంది అధికంగా ఉన్నారు. మండలంలో 22 గ్రామ పంచాయతీలు, 204 పంచాయతీ పోలింగ్ బూత్‌లు, 14 ఎంపీటీసీలకు 48 పోలింగ్ బూత్‌లు, ఒక జడ్పీటీసీ స్థానం ఉన్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...