Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 9:45 PM హైదరాబాద్General
కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం - Udayam
కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో నుంచి బయటికి రాలేక కార్తీక్ రాధాకృష్ణ (40) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...