Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారులో మంటలు.. వృద్ధుడు సజీవదహనం

Follow Udayam on Google
Siva Koteswara Rao Sep 29, 2026 1:54 PM గుంటూరుGeneral
కారులో మంటలు.. వృద్ధుడు సజీవదహనం - Udayam
గుంటూరు ఐపీడీ కాలనీలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో చిక్కుకున్న వృద్ధుడు సజీవదహనమయ్యాడు. కారులో ఉన్న మరో వ్యక్తిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...