Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కారు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 2:30 PM జాతీయంGeneral
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా టంకారా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు 8 నుంచి 10 సార్లు పల్టీలు కొట్టి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...