వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో మంగళవారం వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

