వార్తలకు తిరిగి వెళ్లండికారు బానెట్‌పై భార్య హల్చల్ Shruthi Oct 05, 2026 6:07 AM జాతీయంGeneral00SaveShareభర్తను మరో మహిళతో పట్టుకున్న భార్య అడ్డుకోగా, ఆమెను బానెట్‌పైనే ఉంచి వంద మీటర్లు కారు నడిపారు. నిందితులు మయాంక్, మహీ వర్మలను అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 0 0 Save Share CommentsGPostLoading comments...