Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక తొలి సోమవారం.. క్షీరగిరికి పోటెత్తిన భక్తుల

Follow Udayam on Google
Anuroop Nov 09, 2026 10:45 AM వరంగల్General
కార్తీక తొలి సోమవారం.. క్షీరగిరికి పోటెత్తిన భక్తుల - Udayam
పాలకుర్తి స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే దర్శనానికి బారులు తీరగా, స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. కొండపై మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ నెలకొంది. ఈఓ లక్ష్మీప్రసన్న పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...