వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు స్పందించారు.
మరోవైపు భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి తదితర గ్రామాలు, మండలాలను నగర పరిధిలో కలుపుతామని ప్రకటిస్తూ నగర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
Comments
Loading comments...

