Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడి సొసైటీ నూతన అధ్యక్షుడికి ఘన సత్కారం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 9:54 PM పల్నాడుGeneral
కారంపూడి సొసైటీ నూతన అధ్యక్షుడికి ఘన సత్కారం - Udayam
కారంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా నంబూరి పెద్ద సైదయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులందరికీ అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సూచించారు. నూతన అధ్యక్షుడిని మండల పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.

Comments

G
Loading comments...