Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు రహదారిపై వరద నీటి ఉద్ధృతి

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:21 PM బాపట్లGeneral
కారంచేడు రహదారిపై వరద నీటి ఉద్ధృతి - Udayam
కారంచేడు–కుంకలమర్రు ప్రధాన రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఉద్యోగులు విధులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. రహదారిపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...