Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు మండల ఎంపీటీసీ రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:12 PM బాపట్లGeneral
కారంచేడు మండల ఎంపీటీసీ రిజర్వేషన్లు - Udayam
కారంచేడు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. కారంచేడు-1, కారంచేడు-3 జనరల్ మహిళకు, కారంచేడు-2 జనరల్ మహిళకు, ఆదిపూడి, తిమ్మిడిదపాడు ఎస్సీకి కేటాయించారు. జేబీకే పాలెం ఎస్సీ మహిళకు, దగ్గుబాడు, కెవీపీ పాలెం, స్వర్ణ జనరల్‌కు, స్వర్ణ-2 జనరల్ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్లతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...