Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు రూ.39,373 కనీస వేతనం తక్షణమే అమలు చేయాలి TUCI

Follow Udayam on Google
paramesh Aug 20, 2026 6:31 PM నిర్మల్General
కార్మికులకు రూ.39,373 కనీస వేతనం తక్షణమే అమలు చేయాలి TUCI - Udayam
నిర్మల్‌లో TUCI ఆధ్వర్యంలో కార్మికుల భారీ ర్యాలీ. గాంధీ పార్క్ నుండి RDO కార్యాలయం వరకు నిరసన చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు ₹39,373 కనీస వేతనాన్ని, VDAను తక్షణమే అమలు చేయాలని TUCI రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట రాజన్న డిమాండ్ చేశారు కార్మికుల గౌరవాన్ని, సంక్షేమాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బక్కన్న, రామలక్ష్మణ్, గంగన్న, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...