Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:01 AM మంచిర్యాలGeneral
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
కాసిపేట-1 గని వద్ద సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గని మేనేజర్‌కు అందజేశారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలని ఏఐటీయూసీ మైన్‌ ఫిట్‌ సెక్రటరీ వి. రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...