Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 9:44 PM రాజన్న సిరిసిల్లGeneral
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
వేములవాడ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ.. కార్మికులకు జీవో ప్రకారం రూ.26 వేల వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రమాద బీమా కింద రూ.25 లక్షలు, సేఫ్టీ పరికరాలు అందించాలని అన్నారు.

Comments

G
Loading comments...