వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీలో పని చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కమిషనర్ రామలక్ష్మి హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వాలని కార్మికులు సమ్మె ప్రకటన చేయడంతో ఎమ్మెల్యే బేబినాయన, ఆర్డీఓ రామ్మోహనరావు ఆదేశాలతో చర్చలు జరిగాయి.
శ్యామలకుమార్ భార్యకు తాత్కాలికంగా ఉపాధి కల్పిస్తామనే హామీతో ఆందోళన విరమించినట్లు కార్మికులు చెప్పారు.
Comments
Loading comments...

