వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని
కార్మిక వర్గ పోరాటాలపై ప్రభుత్వం యొక్క నిర్బంధాలు అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో కార్మిక ఉద్యమాలను ఆపలేరని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు అన్నారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఆపాలని ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది
Comments
Loading comments...

