వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. హక్కులను కాలరాస్తున్న మతోన్మాద శక్తులను తరిమికొట్టాలని, సెప్టెంబరు 1న 'ఛలో ఢిల్లీ'ని జయప్రదం చేయాలని కోరారు.
Comments
Loading comments...

