Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక హక్కుల కోసం సిఐటియు ధర్నా

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 3:53 PM శ్రీకాకుళంGeneral
కార్మిక హక్కుల కోసం సిఐటియు ధర్నా - Udayam
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. స్ట్రీట్ లైటింగ్ టెండర్లు నిలిపివేయాలని, మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, ప్రజలపై అదనపు భారం పడుతుందని నాయకులు పి.తేజేశ్వరరావు, ఎన్.బలరాం పేర్కొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు, హెల్త్ కార్డులు అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...