వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 14న నిర్వహించనున్న కార్మిక గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ నాయకుడు అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం కాసిపేట-1 గని వద్ద సభ పోస్టర్లను విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. హక్కుల పరిరక్షణ, న్యాయమైన డిమాండ్ల సాధనకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
Comments
Loading comments...

